ASF: తిర్యాణి మండలంలో DYFI జిల్లా 4వ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు గేడం టీకానంద్ మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, ఉపాధి సమస్యలపై DYFI పోరాడుతోందన్నారు. రక్తదాన శిబిరాలు, క్రీడలు నిర్వహిస్తూ యువత సమస్యలపై పనిచేస్తున్నామని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే మహాసభలను విద్యార్థులు, నిరుద్యోగులు, యువత జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: 'DYFI జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయండి'


