హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్ఐఆర్‌పై బీజేపీ కీలక సమావేశం

HYD: నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్. రామచందర్ రావు అధ్యక్షతన ఎస్ఐఆర్ సమావేశం నిర్వహించారు. అల్కా గుర్జర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్‌తో కలిసి ఎస్ఐఆర్ మానిటరింగ్ టీమ్ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో సమీక్ష చేపట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.