హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: MLA

KNR: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గట్టుదుద్దెనపల్లిలో పాండ్రాల స్వప్న–ప్రవీణ్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఇవాళ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.