హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ భూమి కబ్జాలపై రైతు కూలీ సంఘం ధర్నా!

MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలోని సర్వే నంబర్‌ 105లో ఉన్న 135 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. హైకోర్టు, ములుగు జిల్లా కోర్టు తీర్పుల మేరకు 253మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇవ్వాలన్నారు.