హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద కార్మికుడికి ఉచితంగా హియరింగ్ ఎయిడ్

నంద్యాలలో శ్రవణ లోపంతో బాధపడుతున్న నిరుపేద కార్మికుడు నూర్ ఖాజాకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ చొరవతో ఉచిత హియరింగ్ ఎయిడ్ అందించారు. విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణ స్వామి సహకారంతో మంజూరైన యంత్రాన్ని పార్టీ కార్యాలయంలో బుధవారం అందజేశారు. సహకరించిన వారికి నూర్ ఖాజా కృతజ్ఞతలు తెలిపారు.