MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని అన్నారం రోడ్డులో ఇటీవల 'వెలగని లైట్లు ఎందుకు' అనే కథనం ఇటీవల HIT TVలో ప్రచురితమైంది. ఈ కథనానికి తొర్రూరు మున్సిపల్ అధికారులు స్పందించి విద్యుత్ లైట్లు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కరించిన HIT TVకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
'HIT TV కథనానికి స్పందన.. వెలుగుతున్న లైట్లు'


