హైదరాబాద్: 28°C
తెలంగాణ

ష్వాబ్ కేంద్రం ప్రారంభించిన మంత్రి

HYD: హైదరాబాద్‌లో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చార్లెస్ ష్వాబ్ సర్వీసెస్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. నగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు హైదరాబాద్ ప్రతిభ, బలమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్‌కు గుర్తింపని అన్నారు. టెక్నాలజీ, ఆపరేషన్స్, బిజినెస్ సేవల ద్వారా సంస్థ గ్లోబల్ కార్యకలాపాలకు కేంద్రం సేవలందిస్తుందని తెలిపారు.