హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ADB: అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలోని GP కార్యాలయంలో బుధవారం అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను MLA పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిత శ్రీనివాస్, PACS ఛైర్మన్ ఎస్.పీ.రెడ్డి, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.