SDPT: మర్కూక్, పాములపర్తి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను బుధవారం ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పల్లెలు రూపురేఖలు మార్చుకుంటున్నాయని, సంక్షేమ పథకాలే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
తెలంగాణ
గ్రామ స్వరాజ్యమే ధ్యేయం: ఎంపీ


