NLG: మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి స్పూర్తితో చిట్యాల మండలం తాళ్ల వెల్లెంల, ఏపూర్, పెద్దకాపర్తి, పేరేపల్లి గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్మూలనకు పంచాయతీలు తీర్మానాలు చేసి అమలు చేస్తున్నాయి. తాజాగా కనగల్ గ్రామపంచాయతీ కూడా బెల్ట్ షాపుల నిర్మూలనకు తీర్మానం చేసింది. గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ పాలకవర్గాలు ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నాయి.
తెలంగాణ
రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో బెల్ట్ షాపుల నిర్మూలన


