హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

WNP: ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ఫొటోగ్రాఫర్ల గౌరవ అధ్యక్షుడు శ్రీరాములు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి కమిటీ పాల్గొన్నారు.