MDK: చేగుంట గాంధీ చౌరస్తాలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి మండల ఫోటోగ్రాఫర్ల సంఘం నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ హాజరై నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు విజయ్, నరసింహగౌడ్, యశ్వంత్, యదేందర్, లింగం, రాజు తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
కెమెరా రూపకర్తకు నివాళులు


