RR: నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం తరగతి గదులు, ఆవరణ, టాయిలెట్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వద్దు


