హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సరూర్‌నగర్ చెరువు పునరుద్ధరణకు హైడ్రా అడుగులు

RR: హైదరాబాద్‌లోని సుమారు 150.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చారిత్రక సరూర్‌నగర్ చెరువును పునరుద్ధరించేందుకు 'హైడ్రా' (HYDRAA) రంగంలోకి దిగింది. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ కీలక ప్రాజెక్టును చేపట్టింది. దీని ద్వారా నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి, ఈ జలవనరును భవిష్యత్ తరాల కోసం కాపాడనున్నారు.