హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాకు రానున్న మంత్రి

SRPT: రేపు జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించనున్నారు. HNR, KDD, పాలకీడు, గరిడేపల్లి మండలాల్లో రూ. 46.10 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చీలకుర్తిలో రూ. 200 కోట్ల యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, రూ. 50 కోట్ల నవోదయ పాఠశాల, రూ.10 కోట్ల NAC భవన పనులను పరిశీలిస్తారు. అనంతరం లబ్ధిదారులకు CMRF చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నారు.