SRCL : సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.9 వేల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితులను పట్టణ పోలీసులకు అప్పగించగా కేసు నమోదైంది.
తెలంగాణ
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి


