HYD: రాష్ట్రంలో భూముల నిషేధిత జాబితా వ్యవహారంపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లక్షల ఎకరాలు 22ఏ జాబితాలో చేరడం చిన్న తప్పిదం కాదన్నారు. కుట్రదారులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చర్చకు రావాలని, రేపు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆధారాలతో మాట్లాడతానని తెలిపారు.
తెలంగాణ
పొంగులేటికి మహేశ్వర్ రెడ్డి సవాల్..!!


