హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఓటర్లకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం'

NZB: SIR ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఓటర్లకు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు బోధన్ మండల తహసీల్దార్ విఠల్ తెలిపారు. SIRలో నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లలో తప్పులు ఉన్నా,పేర్లు నమోదు కాకపోయినా, ఫారం నంబర్ 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. సంబంధిత BLOలను సంప్రదించి అవసరమైన ఫారాలను అందజేయాలని బుధవారం సూచించారు.