హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆగ్రోస్ కేంద్రంలో యూరియా నిల్వలు

MDK: వెల్దుర్తి మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం సిబ్బంది బుధవారం తెలిపారు. ప్రస్తుతం సెంటర్‌లో 555 యూరియా బస్తాల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకుని ఎరువులు పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మేరకు మరిన్ని నిల్వలు తెప్పిస్తామని స్పష్టం చేశారు.