హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 25న OUలో జాబ్ మేళా

HYD: ఓయూలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహించనున్నారు. Employment Bureau (UEIGB-MCC), మెడ్‌ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు జరిగే మేళాలో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులు కలిపి 100 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. డీ-ఫార్మసీ, బీ-ఫార్మసీ, M-ఫార్మసీ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-30 ఏళ్ల వారు అర్హులు. ఈ అవకాశాన్ని నిరుదోగ్యులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.