SDPT: హుస్నాబాద్ డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి, “జై ఫోటోగ్రఫీ.. జై జై ఫోటోగ్రఫీ” నినాదాలతో ప్రభుత్వ ఆసుపత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
తెలంగాణ
ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం


