NGKL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు కే. సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్‌తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి'


