హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తర్నికల్‌లో నూతన భవనం ప్రారంభం

NGKL: కల్వకుర్తి మండలంలోని తర్నికల్‌ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ మహిళా సమాఖ్య భవనాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. అంతకుముందు గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వరలక్ష్మి, పవన్‌కుమార్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.