హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ 'ప్రతి గ్రామంలో పెద్ది విగ్రహాలు ఏర్పాటు చేస్తాం': మాజీ MLA నరేందర్‌
★ నర్సంపేటలో భారీ బందోబస్తు మధ్య MLA దొంతి మాధవరెడ్డి  జన్మదిన వేడుకలు
★ గాదె ఇన్నయ్యకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
★ వరంగల్ ఎనుముల మార్కెట్ DMHO అధికారిగా కె. నాగరాజు