SRPT: తిరుమలగిరి మండల కేంద్రంలో ఫోటోగ్రాఫిక్ డే సందర్భంగా తుంగతుర్తి మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి పాల్గొని, జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి ఫొటో వెయ్యి పదాల భావాన్ని క్షణాల్లో వ్యక్తం చేస్తుందన్నారు.
తెలంగాణ
'ఒక ఫోటో వెయ్యి పదాల భావాన్ని వ్యక్తం చేస్తుంది'


