SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమం కందాలై వెంకటరమణా చార్యులు వేదమంత్రొర్చనాల మధ్య బుధవారం వేకువ జామున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. వెంగళరావు చెరువు సమీపంలోని మహాలక్ష్మి ఆలయం శిథిలవస్థకు చేరగా పునర్నిర్మానం చేపడుతున్నామన్నారు.
తెలంగాణ
శ్రీ మహాలక్ష్మి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ


