BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారుల ఆధ్వర్యంలో బుధవారం గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఐలయ్య, ఆలయ ఈవో భవాని శంకర్‌తో కలిసి గిరిప్రదక్షిణను ప్రారంభించారు.
తెలంగాణ
యాదాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే


