హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ శక్తి స్కీమ్‌ను తొలగించాలని రామంతాపూర్‌లో ఆందోళన చేపట్టిన విద్యార్థులు
★ లక్డికపూల్‌లో ఒకే స్కూటీపై ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తూ హల్‌చల్
★ సనత్‌నగర్ TIMS ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా BRS నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
★ ఓయూ విద్యా మల్టీమీడియా పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో డిజిటల్ సంస్కృత పాఠాలు