హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నర్సంపేటలో పోలీసులతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల వాగ్వాదం

WGL: నర్సంపేట పట్టణంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేతను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం బంద్‌ కొనసాగుతోంది. బంద్‌ సందర్భంగా ర్యాలీ తీస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.