హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'విగ్రహం కూల్చి పైశాచిక ఆనందం పొందుతున్నారు'

WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించి కాంగ్రెస్ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని నల్లబెల్లి మాజీ BRS మండల అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ ఆరోపించారు. నర్సంపేట ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన నేత విగ్రహాన్ని కూల్చడం దుర్మార్గమని, ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు.