NZB: నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కకు R&B, అతిథి గృహంలో కలెక్టర్ భువేష్ మిశ్రా, మేయర్ ఉమారాణి, నుడా ఛైర్మన్ కేశ వేణు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఆమె వెంట షబ్బీర్ అలీ ఉన్నారు. దుబ్బ ప్రాంతంలో జరిగే సర్ 2వ విడత సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
తెలంగాణ
జిల్లాకు చేరుకున్న మంత్రి సీతక్క


