హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి పరామర్శించిన ఎంపీ

KMM: ఇటీవల అస్వస్థతకు గురైన ప్రముఖ న్యాయవాది ముదిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ఇవాళ బుర్హాన్ పురంలోని నిరంజన్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొర్లగూడెం పిఎసిఎస్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు.