హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామంతాపూర్‌లో విద్యార్థుల ఆందోళన

HYD: రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి తీసుకొచ్చిన శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. వెంటనే శక్తి స్కీమ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా గత కొద్ది రోజులుగా ఈ స్కీమ్‌పై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.