KMM: సత్తుపల్లి పట్టణంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న కొన్ని ప్రార్థనా మందిరాలు, చర్చిల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ కొండ్ర నరసింహను బుధవారం కలిసి వినతి పత్రం అందించారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి'


