KMM: మధిరలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని స్థానిక ఫోటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. చారిత్రక ఘట్టాలు, మధుర జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర కీలకమన్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలు అంగడాల పార్వతి జెండా ఎగురవేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
మధిరలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం


