MDK: టేక్మాల్ మండల పరిధిలోని నారాయణగడ్డ పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు వ్యాపించిన ప్రచారం రైతుల్లో భయాన్ని నింపింది. చేను వద్దకు వెళ్లిన గొల్లగూడెం రైతు కుర్మ నవీన్‌పై పులి దాడికి ప్రయత్నించగా అతడు తప్పించుకున్నాడు. పొలాల్లో పులి అడుగులు కనిపించాయని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి పులిని బంధించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ
నారాయణగడ్డ పంట పొలాల్లో పులి సంచారం


