హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు'

WNP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయి. సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద మంజూరు అయినట్లు జిల్లా ఇంటర్ అధికారి నరేంద్ర కుమార్ తెలిపారు. ఒక్కో కళాశాలకు రూ. 25 లక్షల చొప్పున మంజూరు అయినట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు.