HNK: పరకాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలను నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ల జెండాను పరకాల డివిజన్ ఫోటోగ్రాఫర్లు ఆవిష్కరించారు. చరిత్రను, స్థానిక సంస్కృతిని, మనుషుల భావోద్వేగాలను భవిష్యత్తు తరాలకు అందించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎనలేనిదని వారు అన్నారు. ఫోటోగ్రఫీ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాల సంక్షేమం, ఒకరికొకరు అండగా నిలవాలని ఫోటోగ్రాఫర్లు అన్నారు.
తెలంగాణ
పరకాలలో ఫోటోగ్రఫీ డే వేడుకలు


