హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల ధర్నా

MBNR: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 97 మూలంగా పరిశ్రమలకు మేలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ చదువు చదివేందుకు సమస్యలు ఉంటాయన్నారు.