MDK: లైసెన్స్‌డ్ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్‌రెడ్డి బుధవారం డిమాండ్ చేశారు. కమిషన్ విధానాన్ని రద్దు చేసి, నెలకు రూ.30 వేల గౌరవ వేతనం, ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నారు. ఏడాద్రిగా దూరంగా ఉన్న 6,500 మందిని విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమిస్తాం'


