హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా కొనసాగుతున్న ఏజెన్సీ బంద్

ADB: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో తలపెట్టిన ఏజెన్సీ బంద్ బుధవారం ప్రశాంతంగా కొనసాగుతుంది. తుడుందెబ్బ జిల్లాధ్యక్షుడు దాదేరావ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ నియామకాల్లో ఏజెన్సీ కోటాను అమలు చేయాలన్నారు. నిరుద్యోగ ఆదివాసీ యువతకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.