HYD: దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కళాసిగూడలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పునరుద్ధరణ చేసిన అనంతరం బుధవారం అష్టమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అభిషేకం ప్రత్యేక అలంకరణ, అర్చన తదితర క్రతులను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ
శ్రీరామలింగేశ్వర స్వామి అష్టమ వార్షికోత్సవం


