HYD: లక్డికపూల్‌లో ఒకే స్కూటీపై ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తూ రోడ్డుపై హల్‌చల్ చేశారు. ప్రమాదకర స్టంట్లు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. వీరంతా మైనర్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్కూటీపై ఇప్పటికే 42 చలాన్లు ఉన్నట్లు సమాచారం. కాగా ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజల ప్రాణాలకే ముప్పు అని నెటిజన్ల మండిపడుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఒకే స్కూటీపై ఐదుగురు హల్‌చల్


