WGL: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ BRS నాయకులు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా నర్సంపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ తెరిచి ఉన్న వ్యాపార సంస్థలను మూసివేసి బంద్‌కు సహకరించాలని వ్యాపారులను కోరారు. తొలగించిన పెద్ది విగ్రహాన్ని అదే స్థానంలో పునఃప్రతిష్టాపించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: నర్సంపేటలో BRS బైక్ ర్యాలీ


