హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాంకేతికత ఎంత మారినా ఫోటోగ్రఫీ ప్రాధాన్యత తగ్గదు

KMM: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధిర ఫోటో & వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ వేడుక నిర్వహించారు. అంగడాల పార్వతి అసోసియేషన్ జెండా ఎగరవేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో జరిగే ప్రతి చారిత్రక ఘట్టాన్ని, మధుర జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.