NRML: పట్టణంలో BRS నాయకులు, కార్యకర్తలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వం హాయంలో కేసీఆర్ మంజూరు చేసిన సంక్షేమ పథకాలు అన్నిటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రధాన విడుదల గుండా ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో నాయకులు వినతిపత్రం అందించారు. తక్షణమే ఎన్నికల హామీలను అమలు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: గత ప్రభుత్వ పథకాలను కొనసాగించాలి: BRS


