MNCL: బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లకు హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడనున్నాయి. అయితే తెలంగాణ నుంచి ఉత్తర రాష్ట్రాలకు వెళ్లేందుకు దానాపూర్ రక్స్‌ల్ రైళ్లపైనే ఆధాపడాల్సి ఉండేది. రద్దీ అధికంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు.
తెలంగాణ
జిల్లాలో అమృత్ భారత్ రైళ్లకు హాల్ట్


