MDCL: కానాజిగూడలోని శ్రీ మరకత లక్ష్మీ గణపతి స్వామి దేవస్థానంలో బుధవారం విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, 32 ఔషధీకృత ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, లక్ష్మీ గణపతి మూలమంత్ర పారాయణం, మహాలక్ష్మి హోమం నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వహకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి తెలిపారు.
తెలంగాణ
మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో విశేష పూజలు


