GDWL: సీఎం రేవంత్ రెడ్డి పిలుపుమేరకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో "వరుణ యాగ పాదయాత్ర" చేపట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు పవిత్ర తుంగభద్ర నదిలో భక్తిశ్రద్ధలతో నదీ జలాలను సేకరించి నదీ తీరాంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతాంగం సంతోషంగా ఉండాలనే సదుద్దేశంతోనే ఈ వరుణ యాగయాత్ర అని అన్నారు.
తెలంగాణ
వర్షం కోసం వరుణయాగ పాదయాత్ర..!


