హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై గుంతలు పూడ్చిన కౌన్సిలర్

KMR: బిచ్కుంద మున్సిపాలిటీ 6వ వార్డు చౌరస్తా నుంచి పిడుగు మైసమ్మ వరకు రోడ్డుపై ఏర్పడ్డాయి. దీంతో గుంతలను 6వ వార్డు కౌన్సిలర్ జాదవ్ నౌష నాయక్ ఆధ్వర్యంలో బుధవారం పూడ్చివేసి, రోడ్డును క్లియర్ చేయించారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాదవ్ బాబు, జాదవ్ పండరి నాయక్, శంకర్, గణపతి, డిగాంబర్, తదితరులు పాల్గొన్నారు.